కదిరి మున్సిపల్ కమిషనర్ బదిలీ పండగ చేసుకున్న కార్మికులు

కదిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ బదిలీతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గా ఉన్నన్ని రోజులు ఇబ్బందులకు గురి చేసేవాడని కార్మికులు అన్నారు. కమిషనర్ బదిలీ కావడంతో సంతోషంగా ఉందని బాణసంచా కాల్చి వేడుకలు సైతం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్