శనివారం మడకశిర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, జిల్లా ఏపీ ఈ ఎస్ శ్రీరామ్ తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులను లేకుండా చూడాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఐ మురళి కిషోర్ కు ఆదేశాలు జారీ చేశారు.