అమడగుర్: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే

అమడగూరు మండలం మహమ్మదాబాద్ లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విజిట్ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు గురువారం బోధించారు. పాఠశాలలో మౌలిక వసతులు మరియు ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. 6వ తరగతి , 7వ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించారు.

సంబంధిత పోస్ట్