లావేరు: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

లావేరు మండలంలోని తామాడ ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డానియల్ బుధవారం తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు సంబంధిత వెబ్ సైటు లో చేసుకోవాలని వెల్లడించారు. ఒసి, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 రుసుము చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్