ఆముదాలవలస ఎమ్మెల్యే అధ్యక్షతన రివ్యూ సమావేశం

విశాఖలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశానికి ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. పీయూసీ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వార్షిక నివేదికలు, సంస్థల కార్యకలాపాలు, సాధారణ పనితీరుతో సంబంధించి కీలక అంశాలపై సమీక్ష జరిపారు.

సంబంధిత పోస్ట్