ఎచ్చెర్ల: ఫరీద్ పేటలో భారీగా పోలీసు బలగాల మొహరింపు

ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో ఇటీవల జరిగిన వైసీపీ నాయకులు హత్య అనంతరం పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఘటన కు సంబంధించి ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అవతారం తెలిపారు. కాగా డి. ఎస్. పి వివేకానంద ఆధ్వర్యంలో 300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని గ్రామంలో పహారా ఏర్పాటు చేశామని శనివారం వివరించారు. ఇది మరికొన్ని రోజులు పాటు కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్