జలుమూరు: తిలారు ఫ్లై ఓవర్ వంతెన పై ఆర్టీసీ స్టాప్లు

శ్రీకాకుళం డిపో మేనేజర్ శాస్త్రి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, జలుమూరు మండలం తిలారు ఫ్లై ఓవర్ వంతెనకు ఇరువైపులా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రావిపాడు ఎంపీటీసీ ప్రతినిధి జీ రామకృష్ణ ఇటీవల ప్రయాణికుల అవస్థలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన అధికారులు వంతెనకు ఇరువైపులా ప్రయాణికుల షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్