నరసన్నపేట: సీఎం కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా అధికారులు

జిల్లాలో పలు అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులకు సూచించారు. నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సూచనలను ప్రతి అధికారి తప్పనిసరిగా పాటించాలని జెసి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్