పోలాకి: తాసిల్దార్ నూతన భవన నిర్మాణానికి కృషి.. ఎమ్మెల్యే

పోలాకి మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయం వద్ద స్థలాన్ని పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి కోటి 95 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్