మందస: నిషేధిత వస్తువులు క్రయవిక్రయాలు జరిపితే చర్యలు తప్పవు

మందస మండలం హరిపురం లోని హైస్కూల్, కళాశాలల పరిసరాల్లో బుధవారం “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కె. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యా సంస్థల 100 మీటర్లలో గంజాయి, పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధితమన్నారు. లాంగిచి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్