జిఆర్‌పురం బీసీ వసతిగృహాన్ని సందర్శించిన ఎంఈఓ

మందస మండలం జిఆర్‌పురంలోని ప్రభుత్వ బీసీ వసతిగృహాన్ని ఎంఈఓ-2 బి. సుందర్ సోలమన్ శుక్రవారం పరిశీలించారు. నీటి వసతి, హాస్టల్ గదులు, టాయిలెట్ల నిర్మాణ నాణ్యత తదితర 12 అంశాలపై నివేదిక సిద్ధం చేసి పై అధికారులకు పంపారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్