పలాస: ప్రతి ఒక్కరూ జనగణనలో భాగస్వాములు కావాలి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం జనగణనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకుని జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఏపీ టీపీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, పురపాలక సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్