మందసలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మందస ఎస్సై కె. కృష్ణ ప్రసాద్ సూచించారు. శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన 'సంకల్పం' కార్యక్రమంలో సైబర్ నేరాలు, గుడ్-బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు.

సంబంధిత పోస్ట్