వసపలో నూతనంగా వితంతువు పెన్షన్ల పంపిణీ

కొత్తూరు మండల కేంద్రమైన వసప గ్రామంలో శుక్రవారం ఉదయం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా వితంతువుల పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల నాయకులు వలురౌతు వెంకటరావు, నాయకులు బుచ్చి సోమేష్, వలురౌతు శంకర్ ల ఆధ్వర్యం లో జరిగాయి. ఈ కార్యక్రమంలో బి. పాపయ్య, జి. కాంతారావు, సచివాలయ సిబ్బంది, టిడిపి కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.

సంబంధిత పోస్ట్