పాతపట్నం, కొత్తూరు కోర్టులకు భవనాలు మంజూరు చేయండి. ఎమ్మెల్యే

పాతపట్నం, కొత్తూరు సివిల్ జడ్జి న్యాయస్థానాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం. డి ఫరూక్ ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. సొంత భవనాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై దృష్టి సారించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్