శ్రీకాకుళం: ఒకే గ్రామం నుంచి ఇద్దరు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక

కవిటి మండలంలోని ఇద్దివానిపాలెం గ్రామానికి చెందిన వంక ప్రకాష్, కర్రి దిలీప్ అనే ఇద్దరు యువకులు తాజాగా విడుదలైన కానిస్టేబుల్ తుది ఫలితాల్లో ఎంపికయ్యారు. మత్స్యకార కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. వారి విజయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్