కోటబొమ్మాలి: రైల్వే స్టేషన్ కు చేరుకున్న డి. ఎస్. పి, ఆర్డిఓ

కోటబొమ్మాలి మండలం తిలారు రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్ నుండి గ్యాస్ లీకేజ్ సమాచారం అందిన వెంటనే టెక్కలి డిఎస్పి లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఘటన స్థలానికి చేరుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. విశాఖపట్నం నుండి టెక్నీషియన్ సిబ్బంది బయలుదేరారని, త్వరలోనే లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్