కోటబొమ్మాలి: ఆపద సమయంలో 112,181 నెంబర్లకు డయల్ చేయండి

ఆదివారం కోటబొమ్మాలి మండలం దుప్పలపాడు గ్రామస్తులకు అవగాహన కల్పించిన శక్తి టీం యాప్ సభ్యులు గిరిధర్, భీమారావు, అనుకోని ప్రమాదం లేదా ఆపద సంభవించినప్పుడు తక్షణమే 112, 181 నెంబర్లకు ఫోన్ చేస్తే పోలీస్ సిబ్బంది వెంటనే స్పందిస్తారని తెలిపారు. డయల్ ప్యాడ్ వినియోగదారులు ఈ నెంబర్లను గుర్తుంచుకోవాలని, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారు శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్