సంతబొమ్మాలి: సెల్ఫోన్ వాడుకలో జాగ్రత్తలు అవసరం: శక్తి టీం

ప్రతి ఒక్కరి వద్ద నేడు సెల్ఫోన్లు ఉన్నాయని అయితే అవి సక్రమంగా వినియోగించుకోవాలని శక్తి యాప్ టీం సభ్యుడు జి గిరిధర్ తెలిపారు. శుక్రవారం సంత బొమ్మాలి మండలం బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేడు సెల్ఫోన్లో మనకు తెలియని యాప్లు ఏమైనా వచ్చినట్లయితే వాటిని ఎటువంటి పరిస్థితులలో ఓపెన్ చేయకూడదని సూచించారు. టీం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్