AP: స్వర్ణ నారావారిపల్లె ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డు సాధించింది. కేవలం 45 రోజుల్లో 1600 ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసి, ఏడాదికి 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కల్పించారు. చిత్తూరు కలెక్టర్, SPDCL అధికారులు ఈ అవార్డును ఢిల్లీలో స్వీకరించారు. సీఎం చంద్రబాబు గ్రామ ప్రజలు, అధికారులకూ ఎక్స్ వేదికగా అభినందనలు తెలియచేశారు.