విజయవాడ గాంధీనగర్ దగ్గర ఉద్రిక్తత

AP: విజయవాడ గాంధీనగర్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చౌక్ కు వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕