'క' భాషలో మాట్లాడిన బాలుడు.. ఫిదా అయిన సీఎం (వీడియో)

'క' భాషలో మాట్లాడిన చిన్నారి ప్రతిభను చూసి సీఎం చంద్రబాబు ఎంతో అభినందించారు. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న బాలుడు తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్న వయస్సులోనే భాషాపరంగా చూపిన నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి ప్రశంసిస్తూ, విద్యార్థి భవిష్యత్తులో ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ముఖ్యమని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్