ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జుడిషియల్ అధికారులు సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడిలను అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో పెండింగ్ కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు న్యాయ సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్