AP: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న సెలవు ప్రకటించింది. 18న ఆదివారం, 20న దసరా పండుగ రావడంతో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 19న సెలవు ఇచ్చింది. దీనికి బదులుగా నవంబర్ 14న పని దినంగా ప్రకటించింది. దాంతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.