చిత్తూరు: పోలీసులను అభినందించిన సీఎం

చిత్తూరు గాంధీ రోడ్డులో బుధవారం దుండగులు దోపిడీకి యత్నించగా. పోలీసులు, ఆక్టోపస్ సిబ్బంది, స్థానికులు చాకచక్యంగా వారి ఆట కట్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెండు గంటల్లోనే ఛేదించిన చిత్తూరు పోలీసులను సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అభినందించారు. వారి సేవలు అపారమని, ఇలాంటి తెగువను భవిష్యత్తులో కూడా పోలీసుల నుంచి ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సభమొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్