పలమనేరులో నూతన కోర్టు భవన సముదాయం ప్రారంభం

పలమనేరులో రూ.15.18 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కోర్టు భవన సముదాయాన్నిఆదివారం ప్రారంభించారు. ఈ భవనంలో రెండు కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు, ఆధునిక మౌలిక వసతులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జిల్లా జడ్జి ఎన్. జయసూర్య, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా జడ్జి అరుణ సారిక, పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇషాద్ అలీ ఖాన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డు డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్