మండలంలో మోస్తారు వర్షం

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో శుక్రవారం రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల వీధులు రొచ్చురొచ్చుగా మారాయి. గత మూడు వారాలుగా కాస్తున్న ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షం పడడంతో మండల వ్యాప్తంగా రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్