శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారీ అరెస్ట్

శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్న సంజయ్ సాహో అనే దళారిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించి, అతన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. భక్తులు ఇలాంటి దళారులను నమ్మవద్దని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్