శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఓ ఏజెంట్ను పెట్టుకుని రైతుల నుంచి నగదు డిమాండ్ చేస్తున్నారని గుర్తించారు. ఎమ్మెల్యేకు పర్సంటేజీలు ఇవ్వాలంటూ అధికారులు లంచం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.