తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు తితిదే ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనిల్ కుమార్ సింఘాల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.