బొబ్బిలి బదిలీ అయిన ఎఎస్ఐ కొండలరావు

బాడంగి పోలీస్ స్టేషన్‌లో ఎఎస్ఐగా పనిచేస్తున్న కొండలరావు సాధారణ బదిలీల్లో భాగంగా బొబ్బిలి పోలీస్ స్టేషన్‌కి బదిలీ అయ్యారు. గతంలో బొబ్బిలిలో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించారు. తిరిగి అక్కడికి బదిలీ కావడం ఆనందంగా ఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరితో కలిసి పని చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్