బొబ్బిలి: ఉదయం 7 గంటలకే పెన్షన్లు పంపిణీ

బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ సచివాలయం పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే సచివాలయం సిబ్బంది తిరుపతి నాయుడు, గౌరమ్మ, రామలక్ష్మి, మాధవి, వినోద్, పంచాయతీ కార్యదర్శి శ్రీను, విఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్టు కార్యదర్శి శ్రీను, సంక్షేమ సహాయకులు మడక తిరుపతి నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్