బొబ్బిలి: రేషన్ డీలర్పై చర్యలు తీసుకోండి

బొబ్బిలి మండలం బొడ్డవలస పంచాయతీ నిమ్మలపాడు రేషన్ షాపు డీలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎం. శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. రేషన్ లబ్దిదారుల నుంచి ముందుగా వేలిముద్రలు తీసుకుని తర్వాత సరుకులు ఇస్తానులే అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్