బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దీనిని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ఢిల్లీలో అవార్డు స్వీకరిస్తారు. శుభకార్యాల్లో బొబ్బిలి వీణను ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ఓసారి దీనిని మాజీ అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌కు బహుకరించారు.

సంబంధిత పోస్ట్