కోమటి పల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

బొబ్బిలి ఐ. సి. డి. ఎస్. సి. డి. పి. ఓ. జే విజయలక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ అంగన్వాడి కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా ఎ. ఎన్. ఎం. గౌరమ్మ తల్లులకు తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలు మంగ, ఈశ్వరమ్మ, అన్నపూర్ణ, భవాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్