రెవిన్యూ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరు

బొబ్బిలి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో గురువారం రెవిన్యూ అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, రెవిన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ శిక్షణలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్