వార్డు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు

బొబ్బిలిలో శుక్రవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. నాయుడు కాలనీలో డ్రైనేజీ నిర్మాణం, రెండు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, చంద్రినాయుడు మాస్టారి ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ సమస్య పరిష్కారం వంటి విజ్ఞప్తులు అందాయి. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్