శిథిలావస్థలో పక్కీ పశువైద్యశాల… భయంతో విధులలో సిబ్బంది

బొబ్బిలి మండలం పక్కీ గ్రామ పశువైద్యశాల ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతోంది. శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ, వర్షాకాలంలో నీరు కారుతుండటంతో సిబ్బంది భయంతో పని చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్