పలు గ్రామాల్లో నేడు విద్యుత్ అంతరాయం

నిర్వహణ పనుల దృష్ట్యా బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ పరిధిలోని పారాది, నారాయణప్పవలస, మెట్టవలస, గొర్లెసీతారాంపురం గ్రామాల్లో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ బి. రఘు తెలిపారు. ఫీడర్లపై మరమ్మతులు చేపట్టనున్నందున ఈ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్