బొబ్బిలి గాంధీ బొమ్మ వద్ద ట్రాఫిక్ సమస్య

బొబ్బిలి పట్టణంలో మున్సిపాలిటీ రోడ్డుపై భారీగా రోడ్డు చిప్స్ పోయడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ఉన్న చిప్స్‌ను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్