బాణాసంచా యూనిట్లపై ఉమ్మడి తనిఖీలు

పండుగల సీజన్ నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ, విజయనగరం జిల్లా యంత్రాంగం బాడంగి, గుర్ల, చీపురుపల్లిలలోని బాణాసంచా తయారీ కేంద్రాలపై ఉమ్మడి తనిఖీలు నిర్వహించింది. నిల్వలు, అనుమతులు, అగ్నిమాపక పరికరాల లభ్యతను పరిశీలించిన అధికారులు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఫైర్ ఆఫీసర్, ఎక్స్‌ప్లోజివ్ కంట్రోలర్, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్