గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో శనివారం సర్పంచ్ గేదెల ఈశ్వరరావు పర్యవేక్షణలో పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుధ్యంతోనే ఆరోగ్యం సాధ్యమని సూచించారు.