సర్పంచ్ పర్యవేక్షణలో డోలపాలెం గ్రామంలో పారిశుద్ధ్య పనులు

గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామపంచాయతీ శివారు డోలపాలెం గ్రామంలో గురువారం సర్పంచ్ గేదెల ఈశ్వర రావు పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాలువల్లో చెత్తాచెదారాలు వేయరాదని సూచించారు.

సంబంధిత పోస్ట్