అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ... నిర్లక్ష్యంపై ఆగ్రహం

గజపతినగరంలో గురువారం కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పురిటిపెంట-1 అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యకర్త గైర్హాజరు కావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నారుల సంరక్షణ, పౌష్టికాహార పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్