కురుపాం: ఏజెన్సీలో పోలీసులు ముమ్మర తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల నేపద్యంలో పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చెక్ పోస్టులు వద్ద సీఆర్పీఎఫ్ , పోలీసులు కలసి గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కడ ఎలాంటి ఆవాంచానీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు సీఐ హరి తెలిపారు.

సంబంధిత పోస్ట్