కందర్ప కాలనీలో నీటి పైపు లీకేజీ, స్థానికుల ఆందోళన

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని కందర్ప కాలనీలో మంచినీటి పైపులు లీకై నీరు వృధాగా పోతోంది. డోర్ నెంబర్ 11-5 గణేష్ ఇంటి ఎదురుగా సీసీ రోడ్ లో పైపు లీకై గత కొన్ని రోజులుగా నీరు పోతుందని, సంబంధిత అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించాలని కందర్ప కాలనీవాసులు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్