ఇంధన సరఫరాపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

విజయనగరం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుర్ల మండలంలోని జయసింహ సాయి ఏజెన్సీస్ బిపిసిఎల్ ఔట్లెట్‌ను పరిశీలించి, ఇంధన నిల్వలు, సరఫరా విధానాన్ని ఆరా తీశారు. వినియోగదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్