దళారులను నమ్మి మోసపోవద్దు: పార్వతీపురం ఎమ్మెల్యే

టిడ్కో గృహాల నగదు చెల్లింపులో దళారులను నమ్మి ఎవరు మోసపోవద్దని ఎమ్మెల్యే విజయ్‌చంద్ర హితవు పలికారు. పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు త్వరితగతిన లబ్ధి చేకూరేలా ప్రణాళిక చేసిందన్నారు. 2014-2019 మధ్య మూడు రకాల టిట్కో గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్