కానిస్టేబుల్ ఫలితాల్లో గరుగుబిల్లి యువకుడికి స్టేట్ 4th ర్యాంక్

ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫలితాల్లో గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామానికి చెందిన గుల్ల మృత్యుంజయనాయుడు స్టేట్ 4వ ర్యాంకు సాధించాడు. ఐఆర్ బెటాలియన్‌ ఎచ్చెర్లలో ఉద్యోగం పొందాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మృత్యుంజయనాయుడు, తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితం వచ్చిందని, వారి కలను నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్