గరివిడిలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్‌ తనిఖీలు

గరివిడిలో గురువారం "ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్" పేరుతో ఎస్సై లోకేశ్వరరావు విద్యాసంస్థల సమీపంలోని పాన్, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. షాపుల్లో సిగరెట్లు, నిషేధిత ఖైనీ, గుట్కా, మత్తు కలిగించే చాక్లెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు అమ్మినట్టు తెలిసితే కోట్పా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్